AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్ శాతం పెరుగుతోంది.. మరోవైపు పోలింగ్ స్టేషన్ల ఎదుట పెద్ద సంఖ్యలో క్యూలు దర్శనం ఇస్తుండడంతో.. భారీగా ఓటింగ్ నమోదు అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం మేర పోలింగ్ నమోదు అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు వస్తున్న ఓటర్లు.. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏపీ సీఈవో ఎంకే మీనా.. ఇక, రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్లు అయితే..
* అల్లూరి జిల్లా – 48.87 శాతం
* అనకాపల్లి – 53.45 శాతం
* అనంతపురం – 54.25 శాతం
* అన్నమయ్య జిల్లా – 54.44 శాతం
* బాపట్ల – 59.49 శాతం
* చిత్తూరు – 61.94 శాతం
* అంబేద్కర్ కోనసీమ -59.73 శాతం
* తూ.గో. జిల్లా – 52.32 శాతం
* ఏలూరు – 57.11 శాతం
* గుంటూరు – 52.24 శాతం
* కాకినాడ – 52.69 శాతం
* కృష్ణా – 59.39 శాతం
* కర్నూలు – 52.26 శాతం
* నంద్యాల – 59.30 శాతం
* ఎన్టీఆర్ జిల్లా – 55.71 శాతం
* పల్నాడు – 56.48 శాతం
* పార్వతిపురం మన్యం – 51.75 శాతం
* ప్రకాశం జిల్లా – 59.96 శాతం
* నెల్లూరు – 58.14 శాతం
* శ్రీ సత్యసాయి జిల్లా- 57.56 శాతం
* శ్రీకాకుళం – 54.87 శాతం
* తిరుపతి – 54.42 శాతం
* విశాఖపట్నం – 46.01 శాతం
* విజయనగరం – 54.31 శాతం
* ప.గో. జిల్లా – 54.60 శాతం
* కడప – 60.57 శాతం పోలింగ్ నమోదైంది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
తాజావార్తలు
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?