Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Sirai Tamil Crime Drama Ott Balagam Emotional Movie

Sirai: బలగం రేంజ్ ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ డ్రామా!

Published Date :January 27, 2026 , 8:13 am
By Mounika
Sirai: బలగం రేంజ్ ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ డ్రామా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పిన ‘బలగం’ సినిమా చూసి ప్రేక్షకులు ఎంతలా ఎమోషనల్ అయ్యారో మనందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి హృదయాన్ని హత్తుకునే అనుభూతినే అందిస్తోంది ఇటీవల తమిళంలో సంచలనం సృష్టించిన  ‘సిరై’ అనే ఓ చిన్న సినిమా. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిలోకి వచ్చేసింది. టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం థియేటర్‌కు వెళ్లి చూసి ఫిదా అయ్యారంటే, ఈ సినిమాలో ఎంతటి ఎమోషనల్ డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : OTT Movie: వరుస హత్యలతో వణికిపోతున్న ఊరు.. ఓటీటీలో ‘కాంతార’, ‘శంభాల’ రేంజ్ హారర్ థ్రిల్లర్!

ఈ కథ అంతా ‘కదిరవన్’ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అబ్దుల్ రౌఫ్ అనే ఒక విచారణా ఖైదీని కోర్టుకు తరలిస్తుండగా అతను తప్పించుకుంటాడు. అసలు ఆ ఖైదీ ఎవరు? అతను చేసిన హత్య వెనుక ఉన్న గతం ఏంటి? ఒక క్రైమ్ థ్రిల్లర్‌లా మొదలైన ఈ ప్రయాణం, చివరికి ఒక అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీగా మారుతుంది. పక్కా నేటివిటీతో, కళ్ళకు కట్టినట్లు ఉండే సన్నివేశాలతో సాగే ఈ మూవీ, ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారితో పాటు ఎమోషనల్ సినిమాలను ప్రేమించే వారు అస్సలు మిస్ అవ్వకూడదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • emotional movies like Balagam
  • Sirai movie streaming
  • Sirai OTT movie
  • Tamil blockbuster OTT
  • Tamil crime drama OTT

తాజావార్తలు

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • TCS Nashik Case: టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిదా ఖాన్ హెచ్‌ఆర్ హెడ్ కాదు.. అసలు రహస్యం బయట పెట్టిన సంస్థ..

  • VC Comments: పొట్టి దుస్తులు వల్లే అమ్మాయిలకు లైంగిక వేధింపులు.. వీసీ వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళన

  • swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా

  • Summer Kitchen Tips: వేసవిలో కిచెన్‌లో ఉండలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో ఏసీ లేకుండానే మీ వంటగది కూల్‌గా మారిపోతుంది..

ట్రెండింగ్‌

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions