Ireland New PM: ఐర్లాండ్ నూతన ప్రధానిగా సైమన్ హారిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ireland New PM: మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో ఎంపీ సైమన్ హారిస్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 37 ఏళ్ల వయసులోనే ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు. ఐర్లాండ్ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి అధిపతిగా లియో వరద్కర్ స్థానంలో హారిస్ నియమితులయ్యారు. గత నెలలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వరద్కర్ ప్రకటించారు. వరాద్కర్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన హారిస్, అతని స్థానంలో సెంటర్-రైట్ ఫైన్ గేల్ పార్టీ అధినేతగా ఉన్న ఏకైక అభ్యర్థి.
Read Also: Pakistan: పాక్ ఆర్థిక రాజధానిని ఆక్రమించిన బిచ్చగాళ్లు!
Also Read
- Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
- Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
ఐరిష్ పార్లమెంట్ దిగువ సభ అయిన డైల్లోని ఎంపీలు 88కి 69 మంది ఆయనకు ఓటేశారు. దీనితో హారిస్ ప్రధానమంత్రి కావడానికి మార్గం సుగమం చేశారు. డబ్లిన్‌లోని ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో ప్రెసిడెంట్ మైఖేల్ డి. హిగ్గిన్స్ ఆయనను అధికారికంగా ఈ పదవికి నియమించారు. హారిస్ మొదటిసారిగా 24 సంవత్సరాల వయస్సులో ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారికి హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఫైన్ గేల్ సంకీర్ణ భాగస్వాముల మద్దతు కారణంగా హారిస్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అతి పిన్న వయస్కుడైన సైమన్ హారిస్ ప్రధానిగా ఎంపికయ్యారు.
ఇక సైమన్ హారిస్ పార్టీ యువజన విభాగం నుంచి పట్టభద్రుడయ్యాడు. చిన్న వయస్సు నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. పార్టీలో వివిధ పాత్రలు పోషించారు. హారిస్ 2016 నుంచి 2020 మధ్యకాలం వరకు కీలకమైన కాలంలో ఐర్లాండ్ ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా