Miss You : మిస్ యూ అంటున్న హీరో సిద్ధార్థ్.. ఎవరిని మిస్ అవుతున్నాడో ?
- మిస్ యూ తో రాబోతున్న హీరో సిద్ధార్థ
- నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్
- అద్భుతమైన మ్యూజిక్ అందించిన జిబ్రాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss You : టాలీవుడ్‌లో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన లవర్ భాయ్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగులో చేసింది కొన్ని సినిమాలే చేసినా, ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్‌తో పాటు సింగింగ్ టాలెంట్ తోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వరుసగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాడు.
Read Also:BJP: ముస్లిం మత నాయకుడు నోమానీపై ఫిర్యాదు చేసిన బీజేపీ..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
గతేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. ‘ఇండియన్ 2’తో డిజాస్టర్ అందుకున్నాడు. తాజాగా సిద్దార్థ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ యూ’. ఎన్ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఇటవల హీరో శివకార్తికేయన్, హీరో మాధవన్ విడుదల చేశారు.
Read Also:Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధం..
జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 23న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మిస్తున్నారు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!