Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shriya Saran Hot Beauty Who Is Creating A Stir With Her Gentle Beauty

Shriya Saran : నాజూకు అందాలతో అలజడి సృష్టిస్తున్న హాట్ బ్యూటీ..

Published Date :August 23, 2023 , 9:23 pm
By Murali Krishna
Shriya Saran : నాజూకు అందాలతో అలజడి సృష్టిస్తున్న హాట్ బ్యూటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీయ శరన్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం మరియు అభినయంతో దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగు చిత్రం పరిశ్రమలో హీరోయిన్ గా రానించింది.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయ శరన్ నటి కావాలని ఎన్నో కలలు కన్నారు.తెలుగులో 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది..ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రీయ అద్భుతంగా నటించారు.ఆ మూవీ శ్రీయా కెరీర్ కు అంతగా ప్లస్ కాలేదు.ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం.నాగార్జున హీరోగా తెరకెక్కిన క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది.. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో కూడా శ్రియ నటించారు.దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా మంచి విజయం సాధించింది..ఆ తరువాత శ్రీయకు వరుస ఆఫర్స్ వచ్చాయి.తెలుగు మరియు తమిళ భాషల్లో ఆమె టాప్ స్టార్స్ అందరితో నటించి స్టార్ హీరోయిన్ అయింది.

శ్రీయ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ సినిమాలలో నటించింది.2018లో శ్రీయ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.. శ్రీయ వివాహం జరిగే సమయానికి శ్రీయ కు అంతగా అవకాశాలు రావడం లేదు.లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు కూడా జన్మనిచ్చింది.ఇటీవల మ్యూజిక్ స్కూల్ అనే టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా అక్కట్టుకోలేదు.. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా శ్రీయా నటించింది.మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో తో రచ్చ చేస్తుంది. శ్రీయ తన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది. తాజాగా హీరోయిన్ శ్రియ శరన్ చోళీ లెహంగాలో కనిపించి అదరగొట్టింది.నాజూకు అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. తన జీరో సైజ్ బాడీతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది.నాలుగు పదుల వయసులో కూడా శ్రియ శరన్ పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేస్తుంది. తాను ధరించిన చోళీ లెహంగాలో నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది..ప్రస్తుతం శ్రియ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #zero size
  • beautiful pics
  • hot beauty
  • Shriya Saran

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions