Shraddha Das : చీర కట్టులో మెరిసిన శ్రద్ధా.. బిగవైన అందాలతో రెచ్చగొడుతుందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రద్దా దాస్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి మంచి గుర్తింపు సాధించింది.. ఆ తరువాత శ్రద్ధా హీరోయిన్ గా అవకాశాలు రాబట్టింది.ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంది. .సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆర్య2, డార్లింగ్, మొగుడు వంటి సినిమాలతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తన నటనతో పాటు గ్లామర్ తో కూడా తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ సినమాల్లో కూడా నటించింది. అయితే ఈ భామ హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ లోనే ఎక్కువగా అవకాశాలను సాధించింది..ఈ భామ ఆ మధ్య గుంటూరు టాకీస్, ఆపరేషన్ గరుడ వేగా, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్ ఆశించిన విధంగా సాగడం లేదు..అయితే ఈ భామ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఢీషోకు జడ్జీగా వ్యవహరిస్తూ ఎంతగానో అలరిస్తోంది..ఈ భామ 2021 లో రెండు సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో ఇంతవరకు క్లారిటీ లేదు.మరోవైపు సోషల్ మీడియాలో కూడా వరుసగా పోస్టులు పెడుతూ ఎంతగానో ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియాలో నిత్యం అందాలు ఆరబోస్తూ రెచ్చగొడుతుంది. బికినీ పిక్స్ కూడా షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.సినిమా అవకాశాలు అంతగా రాకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. శ్రద్ధా దాస్ తాజాగా తన అదిరిపోయే అందాలతో విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఆమె తన లేటెస్ట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఇందులో ఈ భామ తన చీర కట్టులో మెరిసింది.. తన హాట్ నడుము వొంపులు చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.బిగువైన ఎద అందాలతో శ్రద్ధా దాస్ రెచ్చగొట్టింది.. అలాగే కొంగు జరిపి నడుము అందాలు చూపిస్తూ మతిపోగొడుతుంది.. ఈ హాట్ అందాలు చూసిన నెటిజన్స్ ఎంతో హాట్ గా కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
తాజావార్తలు
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!