Shraddha Das: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి.. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా ల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్ పాత్రలో నటించి అలరించింది. అందం అభినయమున్న ఈ చిన్నదానికి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం పై ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు..
ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది. ఇటీవల ఓ టీవీ షోకు జడ్జగా వ్యవహరిస్తోంది శ్రద్దా దాస్. ఇక సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ కు మంచి క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది.. తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. శ్రద్దా దాస్ త్వరలో పెళ్లి చేసుకోనుందని నెట్టింట వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి..
Also Read
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
- CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ఈ అమ్మడు త్వరలోనే ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ 32 ఏళ్ల హాట్ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని .. అదికూడా ఓ బిజినెస్ మ్యాన్ ను అని టాక్.. అంతేకాదు వీరిది ప్రేమ పెళ్లి అని కూడా ప్రచారం జరిగుతోంది. తాజాగా ఈ వార్తల పై స్పందించింది శ్రద్దా దాస్. డేటింగ్, పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని. తనకు ఏ బిజినెస్ మ్యాన్ తెలియదు అని చెప్పింది.. వాటిలో నిజం లేదని.. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది.. సినిమాల్లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది..
తాజావార్తలు
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!