Shocking: కారు ఇంజిన్‌లో 6 అడుగుల కొండచిలువ.. షాకింగ్ వీడియో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ఈ మధ్యకాలంలో వాహనాల్లో పాములు చొరబడటం చూస్తున్నాం. ఇటీవల హెల్మెట్ లోకి నాగుపాము దూరింది. చీకటిగా ఉండే ప్రాంతాలను కోరుకునే పాములు బైకుల సీటు కింద, కారు బానెట్ కింద దూరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని గమనించకుండా డ్రైవ్ చేశామో అంతే సంగతి.
తాజాగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుది. ఈసారి ఓ పాము కారు బానెట్ కింద ఇంజిన్ లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఇది మామూలు సాదాసీదా పాము కాదు..6 అడుగుల కొండచిలువ కారు ముందు ఇంజిన్ లో ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దేశరాజధానిలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
Read Also: David Warner: డేవిడ్ వార్నర్ మరో రికార్డ్.. సచిన్, రోహిత్ను వెనక్కి నెట్టి..
దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కారులో ఇంజిన్ భాగంలో చుట్టుకొని ఉన్న భారీ కొండచిలువను చూడివచ్చు. అయితే వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని కొండచిలువను రెస్క్యూ చేశారు. పోలీసులు, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేశారు. కొండ చిలువను రక్షించేందుక కారు కింది భాగం నుంచి ఆపరేషన్ నిర్వహిచారు. అరగంట పాటు శ్రమించి పామును బయటకు తీశారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
A 6-foot-long Python Rescued in Delhi.
A massive python found an unexpected refuge in a car in South Delhi. The compassionate car owner reached out to Wildlife SOS for urgent assistance and a well-trained team swiftly arrived at the scene, working in coordination with the police… pic.twitter.com/gZcfJCNXvY
— Wildlife SOS (@WildlifeSOS) October 16, 2023
తాజావార్తలు
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!