Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shocking Incident Daughter Plays Dangerous Game With Fathers Life For Social Media Reel

Dangerous Social Media Reel: ఇలా తయారేంట్రా..! రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు..

Published Date :March 18, 2026 , 7:13 pm
By Sudhakar Ravula
Dangerous Social Media Reel: ఇలా తయారేంట్రా..! రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dangerous Social Media Reel: సోషల్‌ మీడియా ఎంతలా ప్రభావితం చేస్తుందంటే.. ఏదో ఒకటి చేసేసి ఫేమస్‌ అయిపోవాలని చూసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. తాజాగా ఓ యువతి.. రీల్‌ కోసం తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన కలకలం రేపుతోంది.. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని, తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి, కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లింది కూతురు.. అయితే, కొరియర్ ఆఫీసులో ఆ బస్తాలో ఏదో కదులుతున్నదని గమనించిన సిబ్బంది, అనుమానంతో మూటను విప్పి చూశారు. అంతే కాదు.. మూట నుంచి వచ్చి ఆ వ్యక్తిని చూసి అంతా నోరువెల్లబెట్టారు.. ఇదేమిటి? అని, ఆ కుటుంబాన్ని నిలదీయగా, “టికెట్లు దొరకకపోతే, ఇంతకంటే ఏం చేస్తాం? ఆయన్ని పార్సిల్ చేయాల్సిందే” అని వాదించారు ఆ కుటుంబసభ్యులు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ప్రశ్నించగా.. అదేం లేదు.. రీల్ కోసం ఇలా చేశామని చెప్పారు ఆ కుటుంబ సభ్యులు.. ఈ విషయం విని ఏం మాట్లాడాలో కూడా తెలియక షాక్‌ అయ్యారు పోలీసులు.. మొత్తంగా ఇప్పుడు ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ ఆ ఫ్యామిలీ.. రీల్‌ కోసమే ఇలా చేసిందా? ముఠ నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఫీలింగ్స్‌ చూస్తుంటే.. ఇంకా ఏదైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు..

Read Also: PAN Card New Rules 2026: పాన్ కార్డ్ అప్లికేషన్ రూల్స్ ఛేంజ్.. ఏప్రిల్ 1 నుండి ఈ డాక్యూమెంట్స్ ఉండాల్సిందే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Courier office incident
  • dangerous social media stunts
  • Family dangerous prank
  • Father daughter reel prank
  • Police reaction to reel stunt

తాజావార్తలు

  • Polavaram Tiger Alert: పోలవరం జిల్లాలో పులి సంచారం.. గిరిజన గ్రామాల్లో ఆందోళన!

  • Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

  • Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

  • UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions