Shilpa Shetty : శిల్పా శెట్టి ఇలాంటివి కూడా చేస్తారా?నెటిజన్స్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పుడూ ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటోంది.. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..
తాజాగా ఈ అమ్మడు విసురాయి తిప్పుతూ కనిపించింది.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాకుండా దానిని తిప్పడం వల్ల ఎలాంటి ప్రయజనాలు కలుగుతాయో చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేను ఇటీవల రాజస్థాన్ పర్యటనలో, నేను ఒక చక్కిని చూసినప్పుడు, నేను దీన్ని చేయాలని నాకు తెలుసు. ఓ మై గాడ్.. చాలా బరువుగా ఉంది.. దీన్ని రోజూ చేస్తే ఇక చాలా మంచిది.. చేతులు బలంగా తయారవ్వడం మాత్రమే కాదు.. బాగా అరుగుతుందని చెబుతుంది..
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
గర్భం సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది.. వెనుక, స్నాయువు కండరాల వశ్యతను పెంచుతుంది. మీ మూలాల్లోకి తిరిగి వెళ్లి అసలు చక్కి పని చేయడం వల్ల క్రమం తప్పకుండా చేసే వ్యక్తుల పట్ల మీకు అపారమైన గౌరవం లభిస్తుంది. మీకు వెన్నునొప్పి ఉన్నట్లయితే, స్లిప్-డిస్క్‌తో బాధపడుతుంటే, గర్భధారణ సమయంలో ఈ ఆసనాన్ని ఆచరించకుండా చూసుకోండి.. ఈ వీడియో పై క్యాప్షన్ కూడా ఇచ్చింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..