NTV Telugu Site icon

Shanvi Srivastava : కిల్లింగ్ లుక్స్ తో రెచ్చగొడుతున్న శాన్వీ..!!

Whatsapp Image 2023 06 10 At 11.30.14 Am

Whatsapp Image 2023 06 10 At 11.30.14 Am

ఆది హీరో గా చేసిన లవ్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ. తన క్యూట్ లుక్స్ తో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. మంచి అందం, సూపర్ ఫిగర్ కావడం, లవ్లీ సినిమాలో మరింత బ్యూటీఫుల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది.
మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని మూవీ మేకర్స్ దృష్టిలో పడిపోయింది ఈ బ్యూటీ. ‘లవ్లీ’ సినిమా తర్వాత శాన్వీకి సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి.అయితే స్టోరీ సెలక్షన్ సరిగ్గా లేకపోవడంతో ఆ తర్వాత నటించిన సినిమాలేవీ కూడా శాన్వీకి పేరు, గుర్తింపు ను తీసుకురాలేకపోయాయని చెప్పాలి.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో బాగా పాపులరిటి వచ్చింది శాన్వీకి .. ఆ తర్వాత ఫ్లాపులు ఎదురవ్వడంతో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయిందని చెప్పవచ్చు.లవ్లీ’ సినిమా తర్వాత శాన్వీ శ్రీవాస్తవ.. సుశాంత్ తో కలిసి ‘అడ్డా’ సినిమాలో కూడా నటించింది. నెక్ట్స్ ‘రౌడీ’ సినిమాలో మంచు విష్ణుకు జోడిగా అయితే కనిపించింది.మరోసారి హిట్ సాధించాలని ఈసారి ఆది సాయికుమార్ తో కలిసి ‘ప్యార్ మే పడిపోయానే’ అనే సినిమా కూడా చేసింది. ఇవేవీ అంతగా మెప్పించక పోవడంతో శాన్వీకి అవకాశాలు కూడా ఆగిపోయాయి.

సినిమా ఆఫర్ల్ లేకపోవడంతో తన ఫోకస్ అంతా సోషల్ మీడియాపై నే పెట్టింది ఈ బ్యూటీ. క్యూట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శాన్వీ.. తనలో హాట్ కూడా దాగి ఉందని కూడా తెలియజేస్తుంది..తన అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోజులతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. తాజాగా ఈ కన్నడ చిన్నది తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ షేర్ చేసింది.ఇందులో శాన్వీ నడుము అలాగే ఎద అందా ఆరబోతతో కుర్రకారును పడేసింది.. వైట్ కలర్ ప్యాంట్ అలాగే యాష్ కలర్ టాప్ వేసుకుంది. ఈ టైట్ దుస్తుల్లో శాన్వీ పరువాలు బాగా పిచ్చెక్కిస్తున్నాయి. కిల్లింగ్ లుక్స్ తో శాన్వీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ పై నెటిజన్లు, శాన్వీ ఫాలోవర్స్ కూడా రకరకాలుగా అయితే స్పందిస్తున్నారు. ఆసమ్, బ్యూటీఫుల్ యు అర్ సో సెక్సీ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.