Shambala : ఓటీటీలో ‘శంబాల’ ప్రభంజనం.. కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల మార్క్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కెరీర్లో చాలా కాలం తర్వాత ‘శంబాల’తో ఒక భారీ హిట్ అందుకున్నాడు. ఆయన నటించిన ఈ లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలో ఊహించని రేస్పాండ్ అందుకుంది. మౌత్ టాక్ తోనే మంచి కలెక్షన్ లు రాబట్టింది. యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆది నటనకు తోడు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఈ థ్రిల్లర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, మధునందన్, రవి వర్మ కీలక పాత్రల్లో నటించగా, మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు సంయుక్తంగా నిర్మించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డులు తిరగరాస్తోంది.
Also Read : Brahmanandam : నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్లే”: పుట్టినరోజు వేళ ఎమోషనల్ అయిన బ్రహ్మానందం!
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహాలో విడుదలైన ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలోనే హిందీ ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ‘శంబాల’ హిందీ వెర్షన్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే హిందీలో కూడా స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో, ఈ వ్యూవర్షిప్ లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక మంచి కమర్షియల్ హిట్ ఆది ఖాతాలో పడటంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!