NTV Telugu Site icon

IPS Transfer: తెలంగాణలో 15 మంది సీనియర్‌ ఐపీఎస్‌ల బదిలీలు

Ips

Ips

IPS Transfer: తెలంగాణలో 15 మంది సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

*లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్..

*హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.

*TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్..

*గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర..

*రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు..

*ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి..

*మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి..

*రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు..

*మల్టీ మల్టీజోన్ 2 IG గా సత్యనారాయణ..

*హైదరాబాద్ సీఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి..

*మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి..

*వనపర్తి ఎస్పీగా గిరిధర్..

*ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి..

*సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్..

 

Show comments