Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితా ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు వీరే..!
మధిర- భట్టి విక్రమార్క
ఖమ్మం- తుమ్మల నాగేశ్వర రావు
పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలం- పొదేం వీరయ్య
పినపాక- పాయం వెంకటేశ్వర్లు రావు
దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నర్సాపూర్- ఆవుల రాజి రెడ్డి
సిద్దిపేట – పూజల హరికృష్ణ
ఎల్లారెడ్డి- మదన్ మోహన్ రావు
నిజామాబాద్ రూరల్- రేకుల పల్లి భూపతి రెడ్డి
ఆదిలాబాద్- కంది శ్రీనివాస్ రెడ్డి
బోథ్- వన్నెల అశోక్
ముధోల్- నారాయణరావు పాటిల్
సిర్పూర్ టి- రావి శ్రీనివాస్
ఆసిఫాబాద్- శ్యాం నాయక్
ఖానాపూర్- వెద్మా బొజ్జు
దేవరకద్ర- మధుసూధన్ రెడ్డి
హుజురాబాద్ – ఒడితెల ప్రణవ్ బాబు
హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
కోరుట్ల – జువ్వాడి నర్సింగరావు
చొప్పదండి – మేడిపల్లి సత్యం
నారాయణపేట- చిట్టెం పర్నికా రెడ్డి
తాండూర్- మనోహర్ రెడ్డి
కంటోన్మెంట్- గద్దర్ కుమార్తె వెన్నెల
ఇబ్రహీంపట్నం- మల్ రెడ్డి రంగారెడ్డి
కూకట్ పల్లి-బండి రమేష్
మహబూబాబాద్- మురళి నాయక్
ఎల్బీనగర్-మధుయాష్కిగౌడ్
మహేశ్వరం-కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్-కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి-జగదీశ్వర్ గౌడ్
అంబర్ పేట్-రోహిన్ రెడ్డి
ఖైరతాబాద్-పి. విజయారెడ్డి
జూబ్లీహిల్స్- అజారుద్దీన్
జడ్చర్ల- అనిరుధ్ రెడ్డి
మక్తల్- వాకిటి శ్రీహరి
వనపర్తి- చిన్నారెడ్డి
దేవరకొండ- బాలు నాయక్
మునుగోడు రాజగోపాల్ రెడ్డి
భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
జనగామ- కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
పాలకుర్తి- యశ్వసిని
వర్ధన్నపేట- కె.ఆర్ నాగరాజు
పరకాల- రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ వెస్ట్- నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్- కొండా సురేఖ
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!