Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Scandinavian Restaurant Noma In Copenhagen Is Scheduled To Close In 2024

Shock for Food Lovers: ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ క్లోజ్

Published Date :January 15, 2023 , 4:25 pm
By Rakesh Reddy
Shock for Food Lovers: ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ క్లోజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shock for Food Lovers: ఫుడ్ లవర్స్ కు ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ షాక్ ఇచ్చింది. త్వరలోనే మూసేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి నియంత్రణకు విధిస్తున్న లాక్‌డౌన్ కారణంగా రెస్టారెంట్ మూసివేయబడుతుందని సంస్థ ప్రకటించింది.ఇది ఆహార ప్రియులను షాక్‌కు గురి చేసింది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ నోమా రెస్టారెంట్ వచ్చే 2024 నుండి మూసివేయబడుతుంది. 2003లో చెఫ్ రెనే రెడ్‌జెపిచే స్థాపించబడిన ఈ రెస్టారెంట్ చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. బ్రిటీష్ మ్యాగజైన్ రెస్టారెంట్లు ప్రతి సంవత్సరం ప్రపంచంలోని 100 ఉత్తమ రెస్టారెంట్ల పేర్ల జాబితా విడుదల చేస్తుంది.

Read Also: Pak praising India: భారత్‎ను తెగపొగిడేస్తున్న పాకిస్తాన్ పత్రికలు

నోమా రెస్టారెంట్ ఐదు సార్లు ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.అలాగే,2021లో ప్రచురించబడిన ప్రపంచంలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో నోమా రెస్టారెంట్ మొదటి స్థానంలో నిలిచింది.ఈ విధంగా, కరోనా సంక్షోభం సమయంలో సంభవించిన లాక్‌డౌన్ సమస్యల కారణంగా 2021లో బాగా ప్రాచుర్యం పొందిన నోవా రెస్టారెంట్ భారీ నష్టాన్ని చవిచూసింది.తద్వారా నోమా రెస్టారెంట్ భవనం రానున్న 2025లో ఆహార ఆవిష్కరణల కోసం భారీ ల్యాబొరేటరీగా మారుతుందని చెబుతున్నారు.నోమా యజమానులు రెగ్యులర్ సర్వీస్ కోసం మాత్రమే రెస్టారెంట్‌ను మూసివేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానిని ఫుడ్ ల్యాబ్‌గా మార్చాలని చూస్తున్నారు దాని యజమాని రెనే రెడ్జెపి.ఇది ఇక పై చెఫ్‌లకు శిక్షణ ఇవ్వడం, తనదైన బ్రాండ్ వంటకాలను రూపొందించడం లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్ చేపట్టనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • biryani
  • Biryani new record
  • Copenhagen
  • Denmark
  • Noma Closes Its Doors News

తాజావార్తలు

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

  • Sharanya Rescue: ట్రెక్కింగ్ చేస్తూ గల్లంతైన టెకీ సేఫ్.. నో ఫుడ్, నో నెట్‌వర్క్… ధైర్యంతో 4 రోజులు! శరణ్య స్టోరీ

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions