Sbi Scheme : అదిరిపోయే స్కీమ్.. రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మరో లక్ష ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దేశీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది.. బ్యాంక్ ఉయ్ కేర్ పేరుతో ప్రత్యేకమైన ఎఫ్డీ స్కీమ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఇప్పుడు మరింత కాలం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువల్ల అధిక వడ్డీ రేటు పొందాలని భావించే వారికి మంచి సమయం.. స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎస్బీఐ ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్‌పై 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు ఎస్బీఐ సాధారణంగా 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ అందిస్తుంది. అయితే ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌పై అయితే అదనంగా మరో 50 బేసిస్ పాయింట్లు వరకు అధిక వడ్డీని సొంతం చేసుకోవచ్చు..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఈ స్కీమ్ లో రూ.లక్ష డిపాజిట్ చేస్తే..ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే మీరు ఎంచుకునే టెన్యూర్ పదేళ్లు ఉండాలి. అప్పుడు మీరు రూ. లక్ష పెడితే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 2 లక్షలకు పైగా లభిస్తాయి.. ఇకపోతే ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్‌లో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. అప్పుడు పదేళ్ల టెన్యూర్ తర్వాత మీ చేతికి రూ.10 లక్షల 50 వేలకు పైగా పొందవచ్చు.. . అంటే మీరు ఎంత పెడితే అంత డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు.. ఒక్కసారి డబ్బులు ఎఫ్డీ చేశాక తర్వాత టెన్యూర్ అయిపోయేంత వరకు అలానే ఉండాలి.. ఏదైనా పరిస్థితుల కారణంగా మధ్యలో డ్రాప్ అయితే పెనాల్టీ పడుతుంది.. ఈ విషయాలను తప్పక చూసుకోవాలి..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!