Sathya in Narsaraopet: సత్యా 24వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!
- నరసరావుపేటలో సత్యా ఏజెన్సీస్ 24వ షోరూం ప్రారంభం
- భారీ డిస్కౌంట్లను ప్రకటించిన సత్యా ఏజెన్సీస్
- అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathya in Narsaraopet: పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సత్యా 24వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని గోవిందరావు రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయనతో పాటు సత్యా ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. నరసరావుపేటలో సత్యా 24వ షోరూం రెడ్డి కాలేజీ ఎదురుగా ప్రారంభించబడింది. ఇప్పటికే రాష్ట్రంలో 23 సత్యా షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువస్తోంది.

Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై నేడు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి 30,000 పైబడిన కొనుగోలుపై కస్టమర్‌కు ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. రూ.20 వేల నుంచి రూ30 వేల వరకు బిల్లు చేసిన వారికి 2 కుర్చీలు ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం నరసరావుపేట సత్యా కొత్త షోరూమ్‌లో షాపింగ్ చేయండి. భారీగా బహుమతులు, క్యాష్ బ్యాక్‌ను పొందండి. మిమ్మల్ని, మీ ఇంటిని మెరుగుపరుచుకునే సువర్ణ సమయం ఇది. త్వరపడండి.


తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!