SAP Restructuring Plan : ఏఐ పై ఫోకస్ పెట్టిన SAP.. 8 వేల ఉద్యోగుల పై వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ (ఏఐ) వల్ల లాభ పడే వారికన్నా నష్టపోయే వారిసంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తుంది.. ఎంతో మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు.. దాదాపు అన్ని కంపెనీలు అలానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. ఇప్పుడు మరో మల్టీ నేషనల్ కంపెనీ కూడా ఆ లిస్ట్ లోకి మరో కంపెనీ చేరింది.. జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎస్‌ఏపీ SAP కూడా ఖర్చులను తగ్గించుకొనే పనిలో ఉంది..
కృత్రిమ మేధస్సు పై దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది.. దీనివల్ల దాదాపు 8 వేల మంది ఉద్యోగుల పై వేటు వేసింది.. వేల మంది ఉద్యోగులను తొలగించే పనిలో పడింది.. ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు సెలవు కార్యక్రమాలు, అంతర్గత రీ-స్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఎస్‌ఏపీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హెడ్ కౌంట్‌లో మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేసింది..
Also Read
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ఇకపోతే గత ఏడాది చివరికి కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నట్లు sap పేర్కొంది.. ఇక కంపెనీ నాలుగో త్రైమాసిక ఐఎఫ్‌ఆర్‌ఎస్ యొక్క ఆదాయంలో 5 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ఎస్‌ఏపీ విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్ యూరోలకు (రూ.76 వేల కోట్లు) చేరినట్లు తెలిపింది.. అదే విధంగా క్లౌడ్ సేల్స్ 20 శాతం పెరిగి 3.7 బిలియన్ యూరోలకు (రూ.33 వేల కోట్లు) వద్ద ఉన్నట్లు పేర్కొంది.. ఈ ఉద్యోగుల తొలగింపు తర్వాత ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తుంది.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!