Question Paper Leak: పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో హల్చల్
By Mahesh Jakki
- రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్వశ్చన్ పేపర్ లీక్
- పరీక్ష ప్రారంభం కాకముందే సంస్కృతం క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో హల్చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Question Paper Leak: అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్వశ్చన్ పేపర్ లీక్ కలకలం సృష్టించింది. పరీక్ష ప్రారంభం కాకముందే సంస్కృతం క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో హల్చల్ చేసింది. వర్షం కారణంగా నిన్న జరగాల్సిన పరీక్షలను రద్దు చేసి వైవీ యూనివర్సిటీ అధికారులు నేడు నిర్వహిస్తున్నారు. పరీక్షా ప్రశ్నాపత్రం ఏ విధంగా లీక్ అయిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ బీకాం, బీఎస్సీ, బీఏ గ్రూప్స్‌లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వైవీ యూనివర్సిటీ పరిధిలో గత నెల 29 నుండి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 21 వరకు డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి.
Read Also: Kakinada Ship: కదిలిన అధికార యంత్రాంగం.. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!