Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sandeepa Virk Tihar Jail Experience Emotional Comments

Sandeepa Virk :తీహార్ జైల్లో నరకం చూశాను.. గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది

Published Date :March 1, 2026 , 12:33 pm
By Mounika
Sandeepa Virk :తీహార్ జైల్లో నరకం చూశాను.. గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని నాలుగు నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించిన నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సందీప విర్క్ తాజాగా తన జైలు అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైలు గోడల మధ్య తాను అనుభవించిన నరకాన్ని వివరిస్తూ, తన శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి తీహార్ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడు తనకు ఎందుకు ఇంత కఠినమైన శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డానని, అక్కడి వాతావరణం చూసి భయంతో వణికిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : #Suriya46 : సూర్య 46 టైటిల్ హంగామా షురూ.. ఫస్ట్ లుక్ రివీల్ కి టైమ్ టూ డేట్ ఫిక్స్

Also Read

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

జైల్లోని దారుణమైన పరిస్థితుల గురించి సందీప మాట్లాడుతూ.. ‘అక్కడ వాష్ రూమ్స్ ఎంతో మురికిగా ఉంటాయి, నేలపైనే పడుకోవాలి. తిండి కూడా ఏమాత్రం రుచిగా ఉండదు.. రోజుకు నాలుగు రోటీలు, అన్నం, పప్పు మాత్రమే ఇస్తారు. గత జన్మలో చేసిన పాపం వల్లే ఈ కర్మ నన్ను వెంటాడుతోందని అనిపించింది. నా వల్ల మా పేరెంట్స్ కూడా జైలుకు వచ్చి నన్ను కలవాల్సి రావడం నన్ను మరింత కృంగదీసింది. కొన్నిసార్లు దేవుడా నన్ను త్వరగా ఇక్కడి నుండి తీసుకెళ్లిపో అని వేడుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. జైలు అధికారులు కూడా కొందరు జాలి చూపిస్తే, మరికొందరు తమ కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారని ఆమె వెల్లడించారు.

అయితే, జైల్లో ఉన్నప్పుడు తన తోటి ఖైదీల దీనస్థితిని చూసి చలించిపోయానని సందీప తెలిపారు. ‘కేవలం మూడు వేల రూపాయల దొంగతనం కేసులో అంధురాలైన తల్లిని వదిలి నెలల తరబడి జైల్లో మగ్గుతున్న ఒక మహిళ, అలాగే భర్త చేసిన ఆర్థిక మోసానికి శిక్ష అనుభవిస్తున్న మరో మహిళకు తాను బయటకు వచ్చాక సాయం చేశానని ఆమె వెల్లడించారు.. ‘జైల్లో డబ్బు లేకపోతే ఎవరూ పట్టించుకోరు’ అంటూ అక్కడ ఉండే చేదు వాస్తవాలను ఆమె కళ్లకు కట్టారు. ప్రస్తుతం సందీప చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood celebrity jail stories.
  • Sandeepa Virk latest news 2026
  • Sandeepa Virk money laundering case
  • Sandeepa Virk Tihar Jail

తాజావార్తలు

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions