Samyuktha:ఉమెన్స్ డే స్పెషల్.. ‘ది బ్లాక్ గోల్డ్’ నుండి సంయుక్త.. పవర్ఫుల్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త (Samyuktha) ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన సత్తా చాటుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ నుండి చిత్ర బృందం ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో సంయుక్త ఒక ఫియర్ లెస్, పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ‘ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ పాత్రను పరిచయం చేశారు. పోస్టర్లో సంయుక్త లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. యోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read : Kamal Haasan:రోజుకు రూ. 15 కోట్లా? ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరో ఎవ్వరో తెలుసా..!
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
గతంలో ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న సంయుక్త, ఇప్పుడు ఈ ప్రయోగాత్మక చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ (Sam CS) సంగీతం అందిస్తుండగా, రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందిస్తున్నారు. ఉమెన్స్ డే రోజున ఒక మహిళా ప్రధాన చిత్రానికి సంబంధించిన అప్డేట్ రావడంతో నెటిజన్లు సంయుక్తకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటున్న సంయుక్తను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!