Site icon NTV Telugu

Samyukta Menon : శారీలో స్కిన్ షో చేస్తూ స్టన్నింగ్ పోజులు..

Samyuktha Menon

Samyuktha Menon

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల కు పరిచయమైన ఈ అమ్మడు రీసెంట్గా విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడం తో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది… దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథ తో అదరగొట్టేశారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది..

గ్రామంలో జరిగే మిస్టరిని చేదించడంలో తేజు తన నటనతో విజ్రూంభించాడు.. ఇక సంయుక్త కూడా హీరోతో సమానంగా నటిస్తూ తన గ్లామర్ మెరుపులను మెరిపించింది..  విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడం తో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా సంయుక్త మీనన్ పింక్ కలర్ చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇచ్చింది. సంయుక్త మీనన్ కి ట్రెడిషనల్ వేర్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఆ విషయం ఈ ఫొటోస్ తో మరోసారి ప్రూవ్ అయింది..

డిజైనర్ చీరలో మెస్మరైజ్ చేసింది.. ఎద అందాలు హైలైట్ అయ్యేలా బ్లౌజ్ చూపిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే స్కిన్ షోతో సంయుక్త అదరహో అనిపిస్తోంది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా కూడా జనాలను ఆకట్టుకుంది.. టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుండడంతో ఇక ప్రొడ్యూసర్స్ ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి..

Exit mobile version