Samyukta Menon : శారీలో స్కిన్ షో చేస్తూ స్టన్నింగ్ పోజులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల కు పరిచయమైన ఈ అమ్మడు రీసెంట్గా విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడం తో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది… దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథ తో అదరగొట్టేశారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది..
గ్రామంలో జరిగే మిస్టరిని చేదించడంలో తేజు తన నటనతో విజ్రూంభించాడు.. ఇక సంయుక్త కూడా హీరోతో సమానంగా నటిస్తూ తన గ్లామర్ మెరుపులను మెరిపించింది.. విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడం తో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా సంయుక్త మీనన్ పింక్ కలర్ చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇచ్చింది. సంయుక్త మీనన్ కి ట్రెడిషనల్ వేర్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఆ విషయం ఈ ఫొటోస్ తో మరోసారి ప్రూవ్ అయింది..
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
డిజైనర్ చీరలో మెస్మరైజ్ చేసింది.. ఎద అందాలు హైలైట్ అయ్యేలా బ్లౌజ్ చూపిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే స్కిన్ షోతో సంయుక్త అదరహో అనిపిస్తోంది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా కూడా జనాలను ఆకట్టుకుంది.. టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుండడంతో ఇక ప్రొడ్యూసర్స్ ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..


