Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Samsung Galaxy F07 Launched At Rs 7699 With 50mp Camera And 5000mah Battery

Samsung Galaxy F07 Launch: ఏడు వేలకే.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ శాంసంగ్‌ ఫోన్!

Published Date :October 5, 2025 , 6:12 pm
By Sampath Kumar
  • బడ్జెట్ శ్రేణిలో మూడు శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల
  • రూ.7,699కి శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్07
  • 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ
Samsung Galaxy F07 Launch: ఏడు వేలకే.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ శాంసంగ్‌ ఫోన్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్‌’ బడ్జెట్ శ్రేణిలో మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. భారతదేశంలో Galaxy A07, Galaxy F07, Galaxy M07 4Gలను విడుదల చేసింది. ఈ ఫోన్‌లన్నీ దాదాపుగా ఒకే ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మూడు స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు, కలర్స్, ధరలలో మాత్రమే తేడాలు ఉన్నాయి. ఈ మూడు ఫోన్స్ వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

మూడు స్మార్ట్‌ఫోన్‌లు 6.7 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇందులో 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. Samsung Galaxy A07 4Gని కంపెనీ రూ.8,999కి లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు రంగులలో (నలుపు, ఆకుపచ్చ మరియు లేత వయొలెట్) వస్తుంది. మీరు దీన్ని శాంసంగ్‌ అధికారిక స్టోర్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Add as a preferred
source on google

Samsung Galaxy F07 ఫోన్ రూ.7,699కి లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ ఒకే ఒక రంగు (ఆకుపచ్చ) ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy M07 4Gని కంపెనీ రూ.6,999కి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా అమెజాన్‌లో లభిస్తుంది. ఈ మూడు హ్యాండ్‌సెట్‌లన్నీ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌లో అందుబాటులో ఉంటాయి. మూడు ఫోన్‌లలో 90Hz రిఫ్రెష్ రేట్‌, IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించి ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు.

Also Read: Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుంది.. రోహిత్ శర్మ వీడియో వైరల్!

మూడు స్మార్ట్‌ఫోన్‌లు Android 15 ఆధారంగా One UI 7పై రన్ అవుతాయి. మూడింటిలో కంపెనీ ఆరు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. మూడు ఫోన్‌లు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తాయి. కంపెనీ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించింది. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. మూడు ఫోన్‌లు కూడా 4G మద్దతుతో వస్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Samsung Galaxy F07
  • Samsung Galaxy F07 battery
  • Samsung Galaxy F07 Camera
  • Samsung Galaxy F07 Features
  • Samsung Galaxy F07 Price

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions