Site icon NTV Telugu

Samantha-Raj : ఇవాళే సమంత పెళ్లి – పోస్ట్‌ వైరల్..?

Samantha Raj Wedding

Samantha Raj Wedding

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో సమంత కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకోనున్నారంటూ అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సమంత గానీ, రాజ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే ఈ రూమర్స్‌కు పెట్రోల్ పోసిన పోస్ట్ ఒక్కటుంది.. అదే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి  సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య. “తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు” అని ఆమె పెట్టిన పోస్ట్ చుట్టూ భారీ చర్చ జరుగుతోంది. దీంతో సమంత – రాజ్ పెళ్లి వార్తలపై మరింత సందేహాలు, ఊహాగానాలు మొదలయ్యాయి.

Exit mobile version