Samantha : జిమ్ లో తెగ కష్టపడుతున్న సామ్..వీడియో వైరల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. అవార్డులను కూడా అందుకుంది. సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ లను చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. తాజాగా జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వదిలింది.. ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది..
తాజాగా సమంత సోషల్ మీడియాలో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. బ్లాక్ టైట్ ఫిట్ లో సమంత ట్రైనర్ సహాయంతో వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆరోగ్య సమస్యల కారణంగా బ్రేక్ తీసుకున్న సమంత జిమ్ లో ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైన సమంత డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు…
Also Read
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ఇకపోతే త్వరలోనే సీటాడెల్ వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. ప్రస్తుతం సమంత ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ తన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. స్పై థ్రిల్లర్ర్ డ్రామా ది ఫ్యామిలీ మెన్ 2లో సమంత రాజీ పాత్రను పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. ఇందులో మనోజ్ భాజ్ పేయి ప్రధాన పాత్రలో నటించారు.. ఇక వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ఆమె దూకుడు చూస్తుంటే త్వరలోనే బిజీ అవ్వబోతుందని తెలుస్తుంది..
Sam doing exercises 🥵🔥@Samanthaprabhu2 #Samantha#SamanthaRuthPrabhu pic.twitter.com/EXosvwvK5I
— 𝐓𝐍 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚 𝐅𝐚𝐧𝐬 (@TN_SamanthaFans) March 1, 2024
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..