Samantha :13 ఏళ్ల క్రితం సమంత ఇలా ఉండేది.. మీరు చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే.. ఏమాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రనాయికగా ఉంది. అయితే.. ఆమె చిత్రసీమలోకి అడుగుపెట్టి 13 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో.. సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు రాహుల్ రవీంద్రన్. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు.
Also Read : MK Stalin: నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు, కమ్యూనిటీ లంచ్.. స్టాలిన్ బర్త్‌డే ప్లాన్
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
దాదాపు 14 సంవత్సరాల క్రితం తన ఇంటి టెర్రస్ పై తన సోదరుడు రోహిత్ రవీంద్రన్ సమంతను ఫోటో తీసాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ఆ ఫోటోను షేర్ చేసుకున్నాడు రాహుల్. 13 ఏళ్ల సమంతకు అభినందనలూ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఈ ఫోటో తీసి ఇన్నేళ్లు అయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సమంతకు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం సమంత సిటాడెల్, శాకుంతలం, మరియు ఖుషి సినిమాలతో బిజీబిజీగా ఉంది.
Also Read : PM-KISAN: రైతులకు శుభవార్త.. సోమవారం బ్యాంకు ఖాతాల్లో జమకానున్న డబ్బులు
Look at this photo I found… @Rohit_Ravindran clicked it 14 years back on our terrace:) Congratulations on 13 years Sammy… here’s to many more decades 🥂😊 https://t.co/rlYoEvhMaG pic.twitter.com/RQ196MDeud
— Rahul Ravindran (@23_rahulr) February 26, 2023
తాజావార్తలు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?