Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Salman Khan Vamshi Paidipally Movie Nayanthara Heroine Updates

Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!

Published Date :March 29, 2026 , 9:50 am
By Mounika
Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన వార్ డ్రామా ‘మాతృభూమి’ (గతంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్) పనుల్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి, 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కోసం మొదటిసారిగా ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పని చేస్తుండటం విశేషం. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.

Also Read : Lenin : అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై మాస్టర్ ప్లాన్..?

ఈ సినిమాలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తాజా సమాచారం. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నయన్, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో తొలిసారి జోడీ కడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు, ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వంశీ పైడిపల్లికి బాలీవుడ్ డెబ్యూ కానుంది. నయనతార ప్రస్తుతం యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తూనే, ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సౌత్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, బాలీవుడ్ టాప్ స్టార్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Kapoor in Vamshi Paidipally film
  • Dil Raju Salman Khan project updates
  • Nayanthara Salman Khan movie news
  • Salman Khan Vamshi Paidipally movie 2026
  • Telugu cinema news March 2026

తాజావార్తలు

  • Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!

  • US Iran Conflict: 2,500 మంది మెరైన్‌లు, 3,500 మంది సైనికులు.. హార్మూజ్, ఖార్గ్ ద్వీపంపై దాడికి అమెరికా సిద్ధమవుతోందా?

  • Dhurandhar: ‘ధురంధర్’ కలెక్షన్లపై పాకిస్థానీల కన్ను.. రూ. 500 కోట్లు ఇవ్వాలని డిమాండ్!

  • Vijaypat Singhania: రేమండ్‌ గ్రూప్‌ మాజీ చీఫ్‌, పద్మభూషణ్‌ గ్రహీత.. విజయపత్‌ సింఘానియా కన్నుమూత

  • Qamar Javed Bajwa: పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా కన్నుమూత

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions