Salman Khan: సల్మాన్ ఖాన్ కు డెంగ్యూ.. జయం రవికి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు. రక్త పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సల్మాన్ కు డెంగీగా నిర్ధారించారు. దీంతో ఆయనను వారంపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. అలా చివరకు సల్మాన్ ఖాన్ బెడ్ రెస్ట్ తీసుకుంటుండటంతో.. షూటింగ్‌లు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.
Read Also: Gold Rate Today : పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
అయితే ఇప్పుడు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమా షూటింగ్ ఆపేశారట. బిగ్ బాస్ పదహారో సీజన్ షోకు సల్మాన్ ఖాన్ రాలేడు కాబట్టి.. కరణ్ జోహర్‌తో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇటీవట టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు.. గాడ్‌ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం సల్మాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్’ సినిమాని తెరకెక్కుస్తున్నాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దే కూడా ఇటీవల కాలుకి గాయం అవ్వడంతో ఇంటికే పరిమితమైంది. ఈ సినిమాలో పూజాకి అన్నయ్య పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడట. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరబోతున్నాడు.
Read Also: Simona Halep: డోప్ టెస్టులో దొరికిన టెన్నిస్ స్టార్.. నిషేధం విధింపు
సల్మాన్ సంగతి ఇలా ఉంటే.. జయం రవి కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. ఈ మేరకు జయం రవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘నిన్న సాయంత్రమే టెస్ట్ చేసుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం నేను క్వారంటైన్‌కు పరిమితమయ్యాను.. ఈ రెండుమూడు రోజులు నన్ను కలిసిన ప్రతీ ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ జయం రవి ట్వీట్ వేశాడు.
Earlier this evening I tested positive for Covid-19. Following all protocols, I have immediately isolated myself. I sincerely request all those that have come in contact with me to get themselves tested if necessary. Mask up. Stay safe! God bless.
— Jayam Ravi (@actor_jayamravi) October 21, 2022
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..