Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!
- బాలీవుడ్ స్టార్ షూస్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
- చిరిగిన బూట్ల ధర రూ.1.5 లక్షలంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టైల్ ఎప్పుడూ స్పెషల్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఆయన ధరించిన ఒక బూట్ల జత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చూడటానికి రంగు వెలిసిపోయి, చిరిగినట్లుగా కనిపిస్తున్న ఈ బూట్ల అసలు ధర తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ వాటి ధర ఎంతో తెలుసా.. సల్మాన్ ఖాన్ ధరించిన ఈ బూట్లు ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘బాలెన్సియాగా’ కు చెందినవంట. ఇవి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లెదర్ కౌబాయ్ షూస్ అని సమాచారం.
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ఈ బూట్ల ధర మార్కెట్లో సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కావాలనే చిరిగినట్లుగా, పాతబడినట్లుగా కనిపించేలా వీటిని డిజైన్ చేయడం ఈ బ్రాండ్ ప్రత్యేకతని చెబుతున్నారు. ఈ షూస్ ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. “చిరిగిన బూట్లకే లక్షన్నర రూపాయలా?” అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, “డబ్బులు ఎక్కువైతే ఇలాంటి వింత ఫ్యాషన్లే పుట్టుకొస్తాయి” అని మరికొందరు నెట్టింట సెటైర్లు వేస్తున్నారు. నిజానికి సల్మాన్ భాయ్ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారని ఆయన అభిమానులు చెబుతుంటారు. కానీ ఆయన వాడే చిన్న వస్తువు కూడా ఇంత ఖరీదైనది అని తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు.
READ ALSO: Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!
తాజావార్తలు
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!