Sriya Reddy :జన సేనకు మద్దతుగా సలార్ బ్యూటీ .. ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుంది.. టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. బహిరంగ సభలకు వచ్చి స్పీచులు ఇవ్వలేకపోయినా కూడా వీడియోని రిలీజ్ చేశాడు.. తమ్ముడిని సపోర్ట్ చెయ్యండి, గాజు గుర్తుకు ఓటు వెయ్యండి అంటూ వీడియో లో చెప్పుకొచ్చాడు..
అలాగే హీరోలు దాదాపుగా పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తున్నారు.. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు అయితే ప్రచారాలు, ర్యాలీలు అంటూ తిరిగారు. ఇక జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.. పవన్ కళ్యాణ్ గెలిపించాలని రిక్వెస్ట్ చేశారు.. సినీ ఇండస్ట్రీలోని చాలా మంది పవన్ కు జై కొడుతున్నారు..
Also Read
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
తాజాగా సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి కూడా పవన్ కు మద్దతుగా నిలిచింది.. ఏ హీరోయిన్ చెయ్యని సాహసం చేసింది.. దైర్యంగా ముందుకు వచ్చింది.. ఆయనకు విజయం దక్కాలని ట్వీట్ వేసింది. గాజు గ్లాసుకు ఓటు వేయండి అని వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది..
Wishing you great luck #Pawanakalyan garu for a successful election in pithapuram ! May you be blessed with abundance always . #VoteForGlass pic.twitter.com/5scPQrThuT
— Sriya Reddy (@sriyareddy) May 10, 2024
తాజావార్తలు
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!