Site icon NTV Telugu

Sriya Reddy :జన సేనకు మద్దతుగా సలార్ బ్యూటీ .. ట్వీట్ వైరల్..

Sriy Reddy

Sriy Reddy

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుంది.. టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. బహిరంగ సభలకు వచ్చి స్పీచులు ఇవ్వలేకపోయినా కూడా వీడియోని రిలీజ్ చేశాడు.. తమ్ముడిని సపోర్ట్ చెయ్యండి, గాజు గుర్తుకు ఓటు వెయ్యండి అంటూ వీడియో లో చెప్పుకొచ్చాడు..

అలాగే హీరోలు దాదాపుగా పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తున్నారు.. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు అయితే ప్రచారాలు, ర్యాలీలు అంటూ తిరిగారు. ఇక జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.. పవన్ కళ్యాణ్ గెలిపించాలని రిక్వెస్ట్ చేశారు.. సినీ ఇండస్ట్రీలోని చాలా మంది పవన్ కు జై కొడుతున్నారు..

తాజాగా సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి కూడా పవన్ కు మద్దతుగా నిలిచింది.. ఏ హీరోయిన్ చెయ్యని సాహసం చేసింది.. దైర్యంగా ముందుకు వచ్చింది.. ఆయనకు విజయం దక్కాలని ట్వీట్ వేసింది. గాజు గ్లాసుకు ఓటు వేయండి అని వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది..

Exit mobile version