ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి కూకట్ పల్లి లో నిర్మాణం చేపట్టబోయే తన నూతన వెంచర్ యొక్క బ్రోచర్ లాంచింగ్ ప్రోగ్రాం ను మాదాపూర్ HICC లో ఘనంగా నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, వాసవి సీఎండీ అండ్ చైర్మన్ విజయ్ కుమార్, డైరెక్టర్లు అభిషేక్, సౌమ్య లు పాల్గొని బ్రోచర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసవి సరోవర్ పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కు అపార్ట్ విల్లాస్, స్కైవిల్లాస్ ప్రత్యేకత అన్నారు.. 21 ఎకరాల్లో 72 శాతం ఓపెన్ స్పేస్ తో వందకు పైగా ఎమ్యునిటీస్ తో ఈ ప్రాజెక్టు ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు..
Read Also: Supritha : బ్లాస్టింగ్ అందాలతో రెచ్చగొడుతున్న సుప్రిత..
2026 కల్లా హ్యాండోవర్ చేయడం జరుగుతుందన్నారు.. ఈ ప్రాజెక్టు కు sft ధర 7299 నిర్ణయించాము.. ప్రారంభ ఆఫర్ కింద ఫస్ట్ వంద కస్టమర్ల కు 6999 కే ఇస్తున్నట్లు తెలిపారు.. స్పిన్ అండ్ విన్ ఆఫర్ ను కూడా కస్టమర్లకు అందిస్తున్నమన్నారు.. ఈ ఆఫర్ కింద విన్ అయిన కస్టమర్లకు ఒక కారు పార్కింగ్ ఉచితంగా కేటాయిస్తామని అదేవిధంగా మరికొందరిని లక్కీ డ్రా ద్వారా ఎన్నుకుని వారికి నెక్సాన్ కారు, కపుల్స్ కీ మలేషియా ట్రిప్ కు పంపిస్తామని తెలిపారు.. సీఎస్ఆర్ ఫండ్స్ కింద నగరంలో మూడు చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు..
Read Also: Pushkar Singh Dhami: ‘భారత రాష్ట్రపతి’ అనే పదాన్ని వాడడం దేశప్రజలకు గర్వకారణం