Chicha Ka Australia Tour: రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. నాటునాటు సాంగ్‌తో ఏకంగా ఆస్కార్ అవార్డ్ విజేతగా నిలిచి భారత సినీలోకానికి పరిచయమయ్యారు. ఆయన ఆస్ట్రేలియాలో భారీ లైవ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓల్డ్ మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాష్‌ట్యాగ్ ఇండియా మ్యాగజైన్ మరియు వాసవి గ్రూప్ సహకారంతో రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియాలో తన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రత్యక్ష ప్రదర్శనను ఈ నవంబర్ 25న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని టింబర్ యార్డ్‌లో ఇవ్వనున్నారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి కూకట్ పల్లి లో నిర్మాణం చేపట్టబోయే తన నూతన వెంచర్ యొక్క బ్రోచర్ లాంచింగ్ ప్రోగ్రాం ను మాదాపూర్ HICC లో ఘనంగా నిర్వహించింది.