Rewind Release Date: అక్టోబర్ 18న ‘రివైండ్’ మూవీ రిలీజ్!
- సాయి రోనక్ హీరోగా రివైండ్
- టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సినిమా
- అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rewind Movie Release Date: యంగ్ హీరో సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రివైండ్’. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ.. ప్రొడ్యూస్ చేస్తున్నారు. రివైండ్ టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తంలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.
నిర్మాత, దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ… ‘సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు. మేము రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలోని పాటలు సాఫ్ట్వేర్ వద్దురా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ యు నాన్న సాంగ్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. అన్ని పాటలు మిలియన్ వ్యూస్‌తో సినిమాపై అంచనాలు పెంచాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా మీద నమ్మకంతో మీడియా షోలు వేశాం. సినిమా నచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త కంటెంట్‌ని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. మా సినిమాని కూడా అదే విధంగా ప్రోత్సహించి ఆదరిస్తారని, పెద్ద విజయం చేకూరుస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.
Also Read
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
Also Read: Magic Movie: ‘మ్యాజిక్’కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
రివైండ్ చిత్రానికి ఆశీర్వాద్ సంగీతం అందిస్తున్నారు. శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్‌గా.. తుషార పాలా ఎడిటర్‌గా పనిచేశారు. ఇందులో జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు నటిస్తున్నారు. చిన్న టీమ్‌తో లిమిటెడ్ బడ్జెట్‌లో డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ ఎన్ఆర్ఐ అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!