Kalki2898AD : ప్రభాస్ ‘కల్కి – 2’ లో సాయి పల్లవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం కల్కి. ఈ సినిమా మొదటి భాగంలో సుమతి (సమ్-80) పాత్రను బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అయితే ఇప్పుడు కల్కి సినిమాకు సీక్వెల్ గా కల్కి 2 తెరకెక్కించబోతున్నాడు నాగి. అయితే సీక్వెల్ షూటింగ్లో కొన్ని కాల్షీట్ల సమస్యతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సీక్వెల్ నుండి దీపిక తప్పుకుంది. .
Also Read : Tollywood : ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు అడుగుతున్న స్టార్ హీరో
Also Read
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
దాంతో ఇప్పుడు దీపికా పాత్రకు ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అలాగే హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేర్లు వినిపించాయి కానీ కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆ అదృష్టం సాయి పల్లవిని వరించింది. ప్రభాస్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయింది. ఇక సాయి పల్లవి నటన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమతి పాత్రలో ఉండే భావోద్వేగాలను, ఆ ఇంటెన్సిటీని పండించడంలో సాయి పల్లవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రభాస్ (భైరవ) పాత్రకు, సాయి పల్లవి పోషించబోయే సుమతి పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు పార్ట్-2లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొనే వంటి గ్లోబల్ స్టార్ స్థానంలో సాయి పల్లవి రావడం అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ తో పాటు ట్రేడ్ వర్గాలలోనూ ఒక పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూట్ త్వరలోనే సార్ట్ కానుంది.
తాజావార్తలు
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
-
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!