నేటి నుంచి ఏపీలో దివ్యాంగులకు సదరం క్యాంపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుండి ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులకు సదరం క్యాంపులు ఏర్పాటు చేయనుంది జగన్ సర్కార్. ఈ కార్యక్రమం ద్వారా 24 గంటల్లో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటలకే సదరం క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుండి స్లాట్ల బుకింగ్ మీసేవ కేంద్రాల్లో కొనసాగుతున్నది. అటు దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది వైద్య ఆరోగ్య శాఖ.
read also : ఇండియా కరోనా అప్డేట్… తగ్గుతున్న కేసులు
Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 171 ప్రభుత్వ ఆసుపత్రులలో సదరం క్యాంపులు ఏర్పాటు చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు , ఏరియా , జిల్లా, టీచింగ్ ఆసుపత్రులలో క్యాంపులుఏర్పాటు చేశారు. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన సదరం క్యాంపులు నేటి నుండి తిరిగి ప్రారంభం అయ్యాయి. ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ఏపీవివిపి కమిషనర్… సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!