Russia: పలు సంస్థలపై పడిన ఉగ్రవాద ముద్రను చెరిపేందుకు రష్యా కొత్త చట్టం
- పలు సంస్థలపై పడిన ఉగ్రవాద ముద్రను చెరిపివేసేందుకు రష్యా కొత్త చట్టం..
- ఆ సంస్థలకు ఉన్న ఉగ్రవాద ముద్రను రద్దు చేసే హక్కు కోర్టులకు అప్పగింత..
- ఈ చట్టాన్ని ఆమోదించిన మాస్కో పార్లమెంట్ దిగువ సభ స్టేట్ డూమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: పలు సంస్థలపై రష్యా ఉగ్రవాద ముద్ర వేసింది. ఈ క్రమంలో వాటికి ఆ ముద్ర నుంచి రిలీఫ్ కల్పించేందుకు మాస్కో రెడీ అవుతుంది. అందులో భాగంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉగ్ర సంస్థలకు ఆ ముద్రను క్యాన్సిల్ చేసే హక్కు కోర్టులకు అప్పగించింది. ఈ చట్టాన్ని పార్లమెంటు దిగవ సభ స్టేట్ డూమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతుంది.
Read Also: Daikin: ఏపీలో ‘డైకిన్’ భారీ పెట్టుబడులు.. శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్!
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
కాగా, ఈ చట్టంతో ఉగ్ర కార్యకలాపాలకు ఆయా సంస్థలు దూరంగా ఉన్నట్లు న్యాయస్థానం గుర్తిస్తే జాబితా నుంచి వాటిని తొలగించే ఛాన్స్ ఉంది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటుదారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు రష్యాకు లైన్ క్లియర్ అవుతుంది. మొట్టమొదటిగా 2003లో ఆఫ్గాన్ తాలిబన్లను రష్యా ఉగ్ర సంస్థలుగా ప్రకటించింది. ఆ తర్వాత సిరియా తిరుగుబాటుదారులను అందులో అటాచ్ చేసింది. అయితే, సరిహద్దు దేశమైన సిరియాలో రెబల్స్ తిరుగుబాటుతో బషర్ అల్-అసద్ పాలనకు ముగింపు పలికింది.
Read Also: Congress: అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా.. క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ నోటీసు!
అయితే, ఈ క్రమంలోనే సరిహద్దుల్లోని రష్యా సైనిక స్థావరాలకు ప్రమాదం పొంచి ఉంది. అక్కడి హయత్ తహ్రీర్ అల్ షామ్ ని ఉగ్రవాద ముద్ర నుంచి తొలగించాలని మాస్కోలో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సిరియాలోని కొత్త సర్కార్ తో మాస్కో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు రెడీ అవుతుంది. మరోవైపు క్రెమ్లిన్ ఈ వారంలో అక్కడి కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు