M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను ‘జెర్సీ’ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ మార్పుపై ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.
మొదట ఈ పాత్ర కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని అనుకున్నారు. తన నటనతో క్లాసికల్ లుక్‌తో సాయి పల్లవి ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ భావించింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గోల్డెన్ అవకాశం కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను వరించింది. ‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రంతో సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణికి ఇది కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్రేక్ అని చెప్పవచ్చు. ఎమోషనల్ డ్రామాలను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి సంగీత ప్రస్థానం ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఆమె గొప్పతనాన్ని అత్యంత సహజంగా చూపించేందుకు ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. రుక్మిణి వసంత్ క్లాసికల్ లుక్‌లో ఒదిగిపోయే నటి కావడంతో ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని దర్శకుడు భావించినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
తాజావార్తలు
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!