Nadendla Manohar: ఏపీలో పశువుల స్కామ్..! రూ. 2,850 కోట్ల అవినీతి జరిగింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం హయాంలో స్కామ్‌లు జరిగాయంటూ కేసులు పెడుతూ వస్తుంది సీఐడీ.. ఇవిగో సాక్ష్యాలు అంటూ కోర్టును ఆశ్రయించి కీలక వ్యక్తులను సైతం అరెస్ట్ చేస్తోంది.. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లో పశువుల స్కామ్ జరిగిందని.. రూ.2,850 కోట్లు దోచేశారని ఆరోపించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. మహిళా సాధికారత కోసం ప్రభత్వం దిగివచ్చిందని ఊదర గొడుతున్నారు. క్షేత్ర స్థాయిలో 3.85 లక్షల పసువులు కనపడటం లేదని చెబుతున్నారు.. 4.75 లక్షల పాడి పశువులు కొనడానికి కేబినెట్ తీర్మానం చేశారు.. మార్చి 22 శాసనసభలో మంత్రి మాట్లాడుతూ 32 కోట్లు పశువులు కొనుగోలుగు కేటాయించామని తెలిపారని.. ఒక్క రోజులో 1.20 లక్షల పశువులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.. 2 లక్షల పశువుసు కొన్నట్లు అధికారులు తెలిపారు.. క్షేత్రస్థాయిలో 8 వేల పశువులు మాత్రమే కొన్నారని.. రూ.2,887 కోట్ల స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. సామాన్యులకు అర్థం కాని విధంగా దోపిడికి తెరతీశారు.. పశువులు కొనుగోలుపై రూ.2,850 కోట్ల అవినీతి చేశారని విమర్శించారు.. ఇక, పశువుల స్కామ్ ను సీఎం ప్రోత్సహించారని అనుమానం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.
Read Also: Ponguleti: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే..
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!