Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Rr Vs Rcb Yashasvi Jaiswal Brilliant 75 Runs Rajasthan Royals Reached 173 4 Against Rcb

RR vs RCB: తడబడి నిలదొక్కుకున్న రాజస్థాన్ రాయల్స్.. హాఫ్ సెంచరీతో ఆదుకున్న జైస్వాల్

Published Date :April 13, 2025 , 5:31 pm
By Kothuru Ram Kumar
RR vs RCB: తడబడి నిలదొక్కుకున్న రాజస్థాన్ రాయల్స్.. హాఫ్ సెంచరీతో ఆదుకున్న జైస్వాల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

RR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ రాయల్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగుల స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించి 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 75 పరుగులు చేశాడు. దీనితో రాజస్థాన్‌కు మంచి ప్రారంభం అందించాడు. అయితే, జైస్వాల్ 15వ ఓవర్లో జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో 75 పరుగుల వద్ద వెనుతిరిగాడు.

ఆ తర్వాత కెప్టెన్ సంజు సాంసన్ 15 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంప్ అయ్యాడు. రియాన్ పరాగ్ 22 బంతుల్లో 30 పరుగులు చేసి విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. శిమ్రాన్ హెట్‌మేయర్ 9 పరుగులు చేసి చివర్లో అవుట్ కాగా, ధ్రువ్ జురేల్ 23 బంతుల్లో 35 నాటౌట్, నితీష్ రాణా 4 నాటౌట్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇక బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ తీసారు. కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఇక మొత్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టార్గెట్ గా 174 పరుగులు చేయాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2025
  • Jaipur Match
  • rajasthan royals
  • Royal Challengers Bengaluru
  • RR vs RCB

తాజావార్తలు

  • IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!

  • Saudi Arabia-Iran-Mecca: రక్తం పారింది… ఇస్లాం పవిత్ర నగరం కోసం ఇరాన్‌-సౌదీ యుద్ధం..!

  • Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!

  • Sourav Ganguly: “ఇంత కఠినంగా ఉండొద్దు”.. కోచ్ గంభీర్‌కు గంగూలీ కీలక సలహా

  • Gold &Silver Rates: బంగారం ధరలు భారీగా తగ్గాయి! హైదరాబాద్‌లో 24K, 22K రేట్లు ఎంత?

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions