RR vs MI: దూకుడుతో ఉన్న రాజస్థాన్ ను ముంబై నిలవరిస్తుందా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఏప్రిల్ 22న జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ (RR) ను ముంబై ఇండియన్స్ (MI) ఢీ కొట్టనుంది. రాజస్థాన్ రాయల్స్, 7 మ్యాచ్ లలో 6 గెలిచి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉండగా.. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ 7 మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది.
Also Read: Most Expensive Movies : టాలీవుడ్లో రానున్న భారీ బడ్జెట్ సినిమాలు ఇవే..
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ఇక ఈ ఇరు జట్లు రాజస్థాన్, ముంబైలు ఇప్పటి వరకు 29 ఐపీఎల్ మ్యాచ్ లు జరగగా రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లు, ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్ లు గెలిచాయి. ఇక 1 మ్యాచ్ లో ఎటువంటి ఫలితం రాలేదు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్అత్యధిక స్కోరు 212. రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ అత్యధిక స్కోరు 214. ఇక ఇరుజట్ల ఆటగాళ్ల విషయానికి వస్తే..
Also Read: Bride Kidnap: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ యత్నం.. వీడియో వైరల్..
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XI జట్టులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రాలు ఉండవచ్చు. ఇక మరోవైపు..
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XI జట్టులో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, నాండ్రే బర్గర్ లు ఉండొచ్చు. ఇక ఈ సీజన్ లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై పై రాజస్థాన్ 6 వికెట్ల విజయం సాధించింది.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!