Bubblegum : డిజాస్టర్ దిశగా సాగుతున్న రోషన్ కనకాల బబుల్‌గమ్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయడు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ మూవీ 2023 డిసెంబర్ 29 న విడుదల అయింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ కోటి కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.ప్రస్తుతం బబుల్ గమ్ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.తొలిరోజు యాభై లక్షల వసూళ్ల ను రాబట్టిన ఈ మూవీ నెగెటివ్ టాక్ కారణంగా తర్వాత రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. రెండు రోజు నలభై ఐదు లక్షలు అలాగే మూడో రోజు కేవలం యాభై రెండు లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి.సోమవారం హాలీడే రోజు కూడా ఈ మూవీ డిస్సపాయింట్ చేసింది. కేవలం 47 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో కోటి తొంభై లక్షల గ్రాస్ మరియు తొంభై లక్షలకు పైగా షేర్‌ను బబుల్‌గమ్ మూవీ రాబట్టింది.
మంగళవారం రోజు వసూళ్లు మరింత తగ్గనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గా డైరెక్టర్ రవికాంత్ పేరేపు తెరకెక్కించాడు. క్షణం మరియు కృష్ణ అండ్ ఈజ్ లీలా సినిమాల తర్వాత రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన మూవీ ఇది.బబుల్‌గమ్ మూవీ లో మానస చౌదరి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం అలాగే ఈ పాయింట్ తో గతంలో తెలుగులో చాలా సినిమాలు రావడంతో బబుల్‌గమ్ ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది.దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్ తో బబుల్ గమ్ మూవీ తెరకెక్కింది. అటు ఇటుగా థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ కోటిన్నర వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతల కు ఈ మూవీ భారీగానే నష్టాలు మిగిల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!