Romance With Statue: ఇదేం కర్మరా బాబు.. పబ్లిక్ లో విగ్రహం ప్రైవేట్ పార్టుతో రొమాన్స్ చేసిన మహిళ..

  • మహిళ పర్యాటకురాలు ఇటలీలో చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.
  • ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరంలోని ఇంద్రియాలకు దేవుడైన బాచస్ విగ్రహంతో మహిళ అనుచిత ప్రవర్తన.
  • మహిళపై దుమ్మెత్తి పోస్తున్న ఇటలీ ప్రజలు..
Romace

Romace

Romance With Statue in Italy: ఈ మధ్య కొంతమంది పబ్లిక్ లో ఉన్న కానీ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రైలు ప్రయాణం సంబంధించిన సంఘటనలు, అలాగే రోడ్డుపై బైక్ ప్రయాణం చేస్తున్న సంఘటనలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించాము. ఇకపోతే తాజాగా ఓ మహిళ పర్యాటకురాలు ఇటలీలో చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Gopanpally Flyover: నేడు గోపల్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం.. తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు..

ఫ్లోరెన్స్ నగరంలోని బాచస్ విగ్రహంతో ఓ మహిళ రొమాన్స్ చర్యలను అనుకరిస్తూ మహిళ పర్యాటకురాలు కెమెరాకు చిక్కింది. దాంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహిళ అనుచిత ప్రవర్తన సంఘటన చిత్రాలు ఇటలీలోని స్థానికల నుండి పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. చాలామంది ఆ మహిళపై ఇంకోసారి నగరానికి రాకుండా ఉండేలా నిషేధం విధించాలని కామెంట్ చేస్తున్నారు.

Bihar : విషాదం.. స్నానానికి నదిలోకి దిగి చనిపోయిన నలుగురు పిల్లలు

ఇకపోతే ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరంలోని ఇంద్రియాలకు దేవుడైన బాచస్ విగ్రహంతో ఆ మహిళ అనుచిత ప్రవర్తన చేసింది. ఆ మహిళ పర్యటకురాలు విగ్రహానికి ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం, ఆ విగ్రహం ప్రవేట్ పార్ట్ పై తన వెనుక భాగాన్ని రుద్దుకోవడం లాంటి సంఘటనకు సంబంధించిన చిత్రాలు కనబడ్డాయి. ఇక ఈ సంఘటనకు సంబంధించి ఫ్లోరెన్స్ మేయర్ కార్యాలయం కాస్త చర్యలు తీసుకునే విధంగా పేర్కొంది. అయితే ఆ చిత్రాలలో కనిపించే మహిళా పర్యటకురాలు ఇంకా గుర్తించబడలేదు. ఇక చిత్రాలలో ఆ మహిళ పరిస్థితి చూస్తే బహుశా ఆమె మత్తులో ఉన్నట్లుగా కనబడుతోంది. ఒకవేళ ఆ మహిళలను గుర్తిస్తే మాత్రం.. ఆమెకు భారీ జరమాన, జీవితాంతం నగర బహిష్కరణ చేయబోతున్నట్లు సమాచారం.