Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన శైలిలో దూసుకుపోయే హరోయిన్ రోజా, బుల్లితెరపై కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. కానీ చాలా రోజులుగా ఆమె ఎలాంటి షో లలో పాల్గోన్నడంలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన హోమ్ అయిన బుల్లితెరపైకి మళ్ళీ గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగు వేదికగా ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ (The Family Assembly) అనే ఒక సరికొత్త ఫన్-ఫిల్డ్ రియాలిటీ షోతో ఆమె అలరించబోతున్నారు. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
అందులో రోజా ఒక సింహాసనంపై కూర్చుని తన పాత ‘జబర్దస్త్’ మేనరిజమ్స్‌తో కనిపిస్తున్నారు. “Unlimited Fun, Unfiltered Roja” అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే, ఈ షోలో రోజా మళ్ళీ తన మార్క్ పంచులు, నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమనిపిస్తోంది. ‘అధ్యక్షా..’ అంటూ అసెంబ్లీ స్టైల్లో ఆమె చేసే హంగామా ఈ షోకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కాగా ఈ ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు, జీ5 (ZEE5) ఓటీటీలో ఈ షో గ్రాండ్ లాంచ్ కాబోతోంది. కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా గడపడానికి ఇదొక పక్కా ఎంటర్టైన్మెంట్ షో. మొత్తనికి రోజ పాత గ్లామర్ మళ్ళీ బుల్లితెరపై చూడబోతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!