Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Rohit Sharma Way Better Than Virat Kohli Says Sohail Khan

Sohail Khan: కోహ్లీ కంటే రోహిత్ గొప్ప బ్యాటర్: పాక్ మాజీ పేసర్

Published Date :February 6, 2023 , 12:51 pm
By Nishanth Munjala
Sohail Khan: కోహ్లీ కంటే రోహిత్ గొప్ప బ్యాటర్: పాక్ మాజీ పేసర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ప్రస్తుత తరంలో టీమిండియాకు దొరికిన అద్భుత బ్యాటర్లు. ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ జట్టును ఒంటిచేత్తో గెలిపించారు. అలాగే జట్టును ముందుండి నడిపించారు. బ్యాటింగ్ రికార్డుల్లో ఎవరి ఘనతలు వారివే. ఇద్దరూ గొప్ప రికార్డులే సృష్టించారు. అయినప్పటికీ వీరిద్దరిలో ఎవరు గొప్ప బ్యాటర్ అనే ప్రశ్న ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. దీనిపై ఎవరి ఫ్యాన్స్ సమాధానం వారిది. కొందరు మాజీలు కూడా ఇదే ప్రశ్నపై విభిన్న సమాధానాలు చెప్పారు. తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్‌కు ఈ ప్రశ్న ఎదురవగా.. కోహ్లీ కంటే రోహిత్ బెస్ట్ బ్యాటర్ అంటూ కుండబద్దలు కొట్టాడు.

Also Read: Kangana Ranaut: నాపై గూఢచర్యం చేస్తున్నారు.. రణ్‌బీర్‌పై కంగనా బాంబ్

ద‌శాబ్ద కాలంగా ప్రపంచ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ త‌న‌దైన ముద్ర వేశాడని పేర్కొన్నాడు సోహైల్. కోహ్లీ కూడా మంచి ఆట‌గాడేన‌ని, అత‌డి ఆట‌తీరును తాను గౌర‌విస్తాన‌ని అన్నాడు. కానీ ఓ బౌల‌ర్‌గా మాత్రం కోహ్లీ కంటే రోహిత్ మంచి బ్యాటర్‌గా తాను భావిస్తున్నట్లు చెప్పాడు. రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్ వైవిధ్యంగా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. తొంద‌ర‌పాటుతో కాకుండా బౌలింగ్ శైలిని అర్థం చేసుకుంటూ అత‌డు ప‌రుగులు చేసే తీరు అద్భుత‌మ‌ని సోహైల్ కొనియాడాడు.

Also Read: Bihar Railway Track: బిహార్‌లో మరో వింత ఘటన.. రైల్వే ట్రాక్ దొంగలించిన దుండగులు

ఫిట్‌నెస్‌పై ఆధార‌ప‌డి కోహ్లీ భారీ స్కోర్స్ చేయ‌డానికి ప్రయత్నిస్తున్నాడని సోహైల్ ఖాన్ తెలిపాడు. కోహ్లీ ఓ సింగిల్ తీసిన త‌ర్వాత మ‌రోసారి అదే ప్రయత్నం చేస్తుంటాడ‌ని, కానీ రోహిత్ ఓ సింగిల్‌ త‌ర్వాత బ్యాట్‌కు ప‌నిచెబుతూ భారీ షాట్ ఆడేందుకు ట్రై చేస్తాడని చెప్పాడు. కోహ్లీ, రోహిత్‌లను కంపేర్ చేస్తూ సోహైల్ చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rohit Best Sohail Khan
  • sohai khan an rohit kohli
  • Sohail Khan about Kohli
  • Sohail Khan about Rohit
  • Virat vs Rohit

తాజావార్తలు

  • Anna Lezhneva: ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన పవన్ భార్య

  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!

  • Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions