Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rohit Sharma Spoke In Telugu The Video Will Go Viral

Rohit Sharma: మేము వచ్చేశామంటూ తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Published Date :March 27, 2024 , 6:02 pm
By Rajesh Veeramalla
Rohit Sharma: మేము వచ్చేశామంటూ తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసమని ఇప్పటికే స్టేడియానికి ఇరుజట్ల చేరుకున్నాయి. కాగా.. స్టేడియంకు వెళ్లే ముందు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తెలుగులో మాట్లాడుతూ మేము వచ్చేశాం.. ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు అంటూ తెలిపారు. గతంలో కూడా ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు.. ఇలాగే తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్ కు జోష్ నింపారు.

https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/03/WhatsApp-Video-2024-03-27-at-5.17.25-PM.mp4

కాగా.. ఇరుజట్లు కూడా గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. ఇప్పటికే కేకేఆర్ తో సన్ రైజర్స్, గుజరాత్ తో ముంబై ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలువాలన్న కసితో ఇరుజట్లు చూస్తున్నాయి. అయితే.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు హోంగ్రౌండ్ కావున ఆ జట్టు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కు కూడా ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉంది.

హైదరాబాద్, ముంబై జట్లు ఇప్పటి వరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. సన్ రైజర్స్ వాటిలో 9 గెలిచింది మరియు ముంబై 12 గెలిచి ఆధిక్యంలో ఉంది. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫెవరేట్ అని చెప్పాలి. ముంబై టాప్ ఆర్డర్ పవర్ ఫుల్ గా ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (c) ఉన్నారు. సన్ రైజర్స్ విషయానికి వస్తే.. వీరి ఆటంతా మిడిల్ ఆర్డర్ ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ పైన ఆధారపడి ఉంది. చూడాలి మరీ ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2024
  • mi vs srh
  • rohit sharma
  • spoke
  • telugu news

తాజావార్తలు

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions