Rabinhood : నితిన్ ‘రాబిన్ హుడ్ ‘ రిలీజ్ డేట్ అనౌన్స్..కరెక్ట్ టైంకి దిగుతున్నాడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. ఈ మధ్య వచ్చిన సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేపోయింది.. ప్రస్తుతం కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని మరి కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.. తాజాగా నితిన్ నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. . ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్లో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. పేరుకు తగ్గట్టే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి పేదలకు పంచిపెట్టే కాన్సెప్ట్ అని అంతా భావిస్తున్నారు.. నితిన్ ను దొంగగా ఈ సినిమాలో చూపిస్తున్నాడు డైరెక్టర్.. తాజాగా శ్రీరామనవమి సందర్బంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది మూవీ యూనిట్. రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.. డిసెంబర్ 31 వరకు ఈ సినిమాకు టైం కలిసోచ్చేలా ఉంది..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఆ టైం కు పోటీగా వేరే సినిమాలేం లేవు.. దాంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయం మాత్రం తెలియలేదు.. మరోవైపు రాశి ఖన్నాను సంప్రదించినట్లు తెలుస్తుంది.. త్వరలోనే హీరోయిన్ ఎవరినేది అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..
Make way for the conman you’d love to meet ❤🔥#Robinhood in cinemas from December 20th, 2024 💥💥@actor_nithiin @VenkyKudumula @gvprakash @SonyMusicSouth pic.twitter.com/8uARUhDGlX
— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!