UK: ఊహాగానాలకు తెర.. జూలై 4న యూకేలో ముందస్తు ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ పిలుపునిచ్చారు. జూలై 4న ముందస్తు సాధారణ ఎన్నికలకు రిషి సిద్ధపడ్డారు. యూకే ప్రధాని రిషి అనూహ్యంగా బుధవారం ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల ప్రకటన తర్వాత శుక్రవారం బ్రిటన్ పార్లమెంట్‌ను రద్దు చేయబడుతుందని రిషి సునక్ కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Prabhas :ప్రభాస్ స్టంట్ అంత పర్ఫెక్ట్ గా రావడానికి కారణం ఏంటో తెలుసా?
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
అనేక నెలలుగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వినబడుతున్నాయి. మొత్తానికి రిషి సునక్ ఊహాలకు తెరదించారు. పార్లమెంటును రద్దు చేయమని అభ్యర్థించడానికి ముందుగా హిజ్ మెజెస్టి ది కింగ్‌తో రిషి మాట్లాడాను. రిషి అభ్యర్థనను రాజు ఆమోదించారు. అనంతరం జూలై 4న సాధారణ ఎన్నికలు జరుగుతాయని రిషి సునక్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Pune car crash: నిరసనలకు దిగొచ్చిన కోర్టు.. నిందితులకు బెయిల్ రద్దు
These uncertain times call for a clear plan and bold action to chart a course to a secure future.
You must choose in this election who has that plan and who is prepared to take that bold action to secure a better future for our country and our children. pic.twitter.com/qlbgmYuGkM
— Rishi Sunak (@RishiSunak) May 22, 2024
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!