Rishi Sunak: అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
- జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు
- అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
- వారంతా లేబర్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు క్యూ కడుతున్నారని.. వారంతా లేబర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు. జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రిషి సునాక్ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Indian Weddings: చదువుల కన్నా “వివాహాల”పై ఎక్కువగా ఖర్చు చేస్తున్న భారతీయులు..
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
వేలాదిగా అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హెచ్చరించారు. అటువంటి వారంతా ఫ్రాన్స్‌లోని కలైస్‌లో వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే దాదాపు 13 వేల మంది బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చారని అన్నారు.
ఇది కూడా చదవండి: T20 World Cup 2024: నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఛీటింగ్..
సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్‌పై ప్రధాని రిషి సునాక్ విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను ఆ పార్టీ అనుమతించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వలసలను కట్టడి చేసే ప్రణాళిక స్టార్మర్ వద్ద లేదని.. వాళ్లు అధికారంలోకి వస్తే రువాండా విధానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Darshan Fan Arrested: దర్శన్ అభిమాని అరెస్ట్.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!